కేంద్రం లో మోదీ సర్కార్,కు ఆంధ్రప్రదేశ్ లో,చంద్రబాబు కూటమి సర్కార్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు, ఉన్నాయా ! అనిపిస్తుంది.
మేడా శ్రీనివాస్…
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 16, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా , విభన హామీలు సాధించి నట్టు ” జి. ఎస్.టి. ” సంబరాలు ఏమిటి ! మోదీ రాజకీయ ప్రచారం కోసం చేసిన వందల కోట్ల ఖర్చు ఆంధ్ర రాష్ట్రంలో అనేక అవసరాలు తీరతాయని గ్రహించలేరా !
మతి చెలించిన చంద్రబాబు కూటమి సర్కార్ ఆంధ్ర రాష్ట్ర వెన్నుముక ను విరిచేస్తుంది. మోదీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో పాలకులు లేరు, పాలెగాళ్ళు మాత్రమే వున్నారు,అనే అహంతో ఆంధ్రప్రదేశ్ లో మోదీ ఉపన్యాసాలు, చెల్లుతున్నాయి.
ఆంధ్ర పౌరుషం లేని పాలకులు ఆంధ్రప్రదేశ్ కు అవసరమా ! అవినీతి కుంబకోణాలకు వ్యసన పరులు ఢిల్లీ పాలకులకు బానిసలు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాలకులుగా చెల్లుబాటు అవుతున్నారు . ఎన్నాళ్ళు సాగునో ఈ వైభోగం వేచి చూడాలి ..
మేడా శ్రీనివాస్,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


