త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 15, కార్యకర్త కష్టకాలంలో నిలబడే వాడే అసలైన నాయకుడు చందన నాగేశ్వర్ .. ఇటీవల బొమ్మూరు వైయస్సార్సీపి నాయకుడు త్యాగరాజు కు బైక్ ఆక్సిడెంట్ అవ్వటం వల్ల హాస్పిటల్లో వైద్యం చేయించుకుని స్వగృహానికి వచ్చారని తెలుసుకుని వెంటనే స్పందించి మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ బొమ్మూరులో నివసిస్తున్న వైఎస్ఆర్సిపి నాయకుడు త్యాగరాజు స్వగృహానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకొని వారిని పరమార్శించి 10000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు .
ఈ కార్యక్రమంలో జె .సి .ఎస్ ఇంచార్జ్ తాటికొండ విష్ణు. వాణిజ్య విభాగం నాయకులు సుబ్బారెడ్డి .. మాజీ ఉప సర్పంచ్ దాకే శ్రీనివాస్ సీనియర్ నాయకులు తోడేటి రాజా.. తోడేటి రాహుల్ ట్రేడ్ యూనియన్ రూరల్ అధ్యక్షులు.. కోటిపల్లి రవీంద్ర మోషే.. జిపిఆర్ జడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ మాజీ చైర్మన్ కాకులపాటి కుమార్ ..ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు (అను).. రాహుల్, మోషేష్ ,గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


