త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలో దీపావళి సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించే బాణసంచా దుకాణాల కోసం ఆసక్తి గల వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. అక్టోబర్ బుధవారం 15 నుంచి 17 శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


