Food Distribution : ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక వీర్లపల్లి ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంలో గంట సత్తయ్య డైరెక్టర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ శతాబ్ది గోదావరిఖని ఈశ్వర వృద్ధాశ్రమము సందర్శించి వారి సోషల్ ఈవెంట్స్ సందర్భంగా ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి శతాబ్ది లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సురేందర్ రెడ్డి, సెక్రటరీ లయన్ ఊర సమ్మిరెడ్డి, ట్రెజరర్ లయన్ ఉట్ల శ్రీనివాస్ రెడ్డి,మరియు కోఆర్డినేటర్ లయన్ కంకణాల ముకుంద రెడ్డి, మిగతా లయన్స్ క్లబ్ నెంబర్ హాజరైనారు ఈ కార్యక్రమము డైరెక్టర్లు ఎల్ మాధవ రెడ్డి, బట్టల వెంకటయ్య గౌడ్, ఆకిరెడ్డి రామచందర్ రావు, జాకా సత్యనారాయణ, కోటగిరి శ్రీనివాసరావు మరియు ఆశ్రమ సలహాదారుడు సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Food distribution program

You cannot copy content of this page

Scroll to Top