Holiday for Schools : ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవు

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ, రేపు (అక్టోబర్‌ 15, 16) సెలవులు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవోలు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రోజులలో జరగాల్సిన FA-2 పరీక్షలను అక్టోబర్‌ 17, 18 తేదీలకు మార్చినట్లు వెల్లడించారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holiday for schools today and tomorrow

You cannot copy content of this page

Scroll to Top