Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,అక్టోబరు.15,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:నవమి మ2.40 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పుష్యమి సా4.47 వరకు
యోగం:సిద్ధం ఉ9.49 వరకు
కరణం:గరజి మ2.40 వరకు తదుపరి వణిజ రా2.10 వరకు
వర్జ్యం:తె5.27నుండి
దుర్ముహూర్తము:ఉ11.23 – 12.09
అమృతకాలం:ఉ10.34 – 12.07
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.37
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top