Trinethram News : రాష్ట్ర గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండుగ 2.0.. పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని సూచనలు.. పల్లెల్లో పట్టణస్థాయి అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళికలు.. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


