ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు. రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 25 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా 24 గురికి 48,000/- రూపాయల జరిమానా విధించారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి రెండవసారి పట్టుబడగా 03 రోజుల జైలు శిక్ష* విధించారు. కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


