ప్రజల ప్రాణాలతో, నకిలీ మద్యంతో, ఆడుతున్న కూటమి ప్రభుత్వం
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 13, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం ఆధ్వర్యంలో నారా వారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమo నిర్వహించడం జరిగింది, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వినతిపత్రం సమర్పించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,జిల్లా పరిశీలకులు తిప్పల గురు మూర్తి రెడ్డి,నియోజకవర్గం పరిశీలకులు నక్కా నగేష్, సీనియర్ నాయకులు నక్కా రాజకీయ బాబు,గిరజాల బాబు,తదితరులు పాల్గొన్నారు …
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe






