Man Dies : రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

తేదీ : 13/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఏలూరు జ్యూట్ మిల్లు వంతెన సమీపంలో గల రైలు పట్టాలపై నడుస్తున్నటువంటి అంగవైకల్యంతో ఉన్న ఒక వ్యక్తిని రైలు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. టీ షర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు. రైల్వే కు సంబంధించిన శ్రీనివాస్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి తరలించారు. మృతుని యొక్క వివరాలు తెలిసినవాళ్లు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Man dies while crossing railway tracks

You cannot copy content of this page

Scroll to Top