Suresh Gopi : సినిమా కోసం.. మంత్రి పదవికి రాజీనామా?

TRINETHRAM NEWS

Trinethram News : మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తన స్థానంలో రాజ్యసభ సభ్యుడు సీ. సదానందన్ మాస్టర్ను కేంద్ర మంత్రిగా చేయాలని బీజేపీని కోరారు. నటన కొనసాగించాలనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సురేష్ గోపి 200 సినిమాల్లో నటించారు. 2016లో బీజేపీ చేరి లోక్సభకు ఎన్నికయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Resignation from the post of Minister

You cannot copy content of this page

Scroll to Top