Maha Nivedanamlo Devasthanam : దేవస్థానంలో మహా నివేదన

TRINETHRAM NEWS

తేదీ : 12/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం నాచు వాళ్ల సెంటర్ నందు కనకదుర్గమ్మ దేవస్థానంలో మహా నివేదన కార్యక్రమం జరిగింది. శరన్న నవరాత్రుల మహోత్సవాల ముగింపు సందర్భంగా ఒంటెద్దు బళ్ళ సంఘం ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన ను శాసనసభ్యులు రామాంజనేయులు ప్రారంభించారు. పూజలు నిర్వహించి, భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maha Nivedanamlo Devasthanam

You cannot copy content of this page

Scroll to Top