Trinethram News : నేతన్న భరోసా పథకం కింద నేతన్నలకు రూ.18వేలు, అనుబంధ కార్మికులకు రూ.6వేల చొప్పున రెండు విడతల్లో అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకానికి ఈ ఏడాది రూ.48.80 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక 6,780 మందికి రూ. లక్ష వరకు రుణమాఫీ కానున్నట్లు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


