Poster Launch : ప్రభుత్వ కాలేజీల,ప్రైవేటీకరణ వ్యతిరేకంగా *పోస్టర్ ఆవిష్కరణ,

TRINETHRAM NEWS

13వ వార్డ్ లో “కోటి సంతకాల సేకరణ, మరియు రచ్చబండ కార్యక్రమం” దవులూరు దొరబాబు
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 10. పెద్దాపురం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పిలుపు మేరకు ఈరోజు (10-10-2025, శుక్రవారం) పెద్దాపురం మున్సిపాలిటీ 13వ వార్డ్లో “కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం” నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు, మరియు నాయకులు పాల్గొననున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలోని వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (పెద్దాపురం నియోజకవర్గం) విజ్ఞప్తి చేసింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Poster launch against privatization

You cannot copy content of this page

Scroll to Top