Maria’s Reaction : నోబెల్ వరించడంపై మరియా రియాక్షన్

TRINETHRAM NEWS

Trinethram News : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించిన తర్వాత మరియా కొరినా మచాడో రియాక్షన్ వీడియోను ‘నోబెల్ కమిటీ’ విడుదల చేసింది. ప్రకటనకు కొన్ని నిమిషాల ముందు కమిటీ సభ్యుడు ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆమె ‘ఓ మై గాడ్.. నాకు మాటలు రావడం లేదు’ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘వెనిజులా ఉద్య మంలో నేను ఓ భాగం మాత్రమే. నోబెల్ ఘనత అందరిదీ. దీనికి నేనొక్కదాన్నే అర్హురాలిని కాదు’ అని వ్యాఖ్యానించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maria's reaction to being awarded the Nobel

You cannot copy content of this page

Scroll to Top