World Older Persons Day : ఈశ్వర కృప వృద్ధుల ఆశ్రమంని సందర్శించిన జిల్లా వైద్యాధికారిని టీమ్ & హాస్పిటల్ డా. వాణి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక వీర్లపల్లె ఈశ్వర కృప వృద్ధాశ్రమమునకు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా, జిల్లా వైద్యాధికారిని టీమ్&హోం పెద్దపల్లి డా. వాణిశ్రీ సందర్శించి వృద్ధులను ఉద్దేశించి వారికి కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు చేసినారు. వృద్ధులు అందరూ కూడా 60 సంవత్సరంల పైబడిన వారే కాబట్టి వారికి బీపీ షుగరు మరియు నరాల బలహీనతలు ఉంటావి కాబట్టి బీపీ మాత్రను మాత్రము తప్పనిసరిగా వాడవలనని సూచన చేసినారు.
డీర్. వాణిశ్రీ వెంట డీర్. రాజమౌళి, డీర్. లక్ష్మి, డీర్. మానికేశ్వర్ రెడ్డి వృద్ధులకు పలు సూచనలు సలహాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమము పాల్గొన్నవారు గంట సత్తయ్య డైరెక్టర్ ఆధ్వర్యంలో మిగిలిన డైరెక్టర్లు మాధవరెడ్డి, బట్టల వెంకటయ్య గౌడ్, శ్రీనివాస రావు మరియు గంట సుజాత ఆశ్రమ సలహాదారుడు సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Medical Officer visited Eshwara Kripa

You cannot copy content of this page

Scroll to Top