త్రినేత్రo న్యూస్. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకున్న పందిళ్ళ భానుప్రసాద్ బుధవారం వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ గ్రామనాయకులు అందరితో కలిసి వెళ్ళి పరామర్శించారు… భాను ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాలలో పాల్గోనాలని అన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


