Bontala Rajesh’s Birthday : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక గోదావరిఖని చౌరస్తాలో రామగుండము ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు బొంతల రాజేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకల్లో వారికి శాలువాలు కప్పి జన్మదిన కేకును వారి చేతుల మీదుగా కట్ చేసి అనంతరం గ్రేట్ సహాయంతో గజమాల తో వారికి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలి అంటూ శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు,ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bontala Rajesh's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top