తేదీ : 07/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, మండలం, కంచన్న గూడెంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రవి (ముప్పై) అనే యువకుడు శివారులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద బాగు బాగు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో , పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


