మరియు రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)
చందన నాగేశ్వర్
మురమండ తేది. ..07.10.2025. త్రినేత్రo న్యూస్. మురమండ మాజి సొసైటీ చైర్మన్ .. ఎర్ర సూర్యనారాయణను పరామర్శించిన చందన నాగేశ్వర్……
మురమండ మాజి సొసైటీ చైర్మన్.. ఎర్ర సూర్యనారాయణ కాలు ప్యాక్చర్ అవ్వటం వల్ల హాస్పిటల్లో వైద్యం చేయించుకుని వచ్చారని తెలుసుకుని వెంటనే స్పందించి మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ మాజి సొసైటీ చైర్మన్ ఎర్ర సూర్యనారాయణ మురమండ లో నివసిస్తున్న వారి స్వగృహానికి వెళ్లి ఆరోగ్యం పరిస్థితిని తెలుసుకొని వారిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మురమండ వైఎస్ఆర్సిపి నాయకులు, అయినవిల్లి వెంకటేశ్వర్లు, కొప్పాక రమణ, పైడిమాల సురేష్, దైవపు బోరయ్య, దొంతం శెట్టి నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


