వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పుడూరు మండల్ చనుగొముల పిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రజల కు భద్రత గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. విలువైన వస్తువులకు మీరే బాధ్యులు మెడలో ఉన్నటువంటి గొలుసుల పైన ప్రయాణించే సమయంలో కప్పుకోవాలని పిఎస్ పరిధిలోని మన్నెగూడ బస్ స్టాప్ లొ సైబర్ క్రైమ్ పోలీసులు భద్రత పోలీసులు ప్రయాణికులకు ప్రజలకు విలువైన వస్తువుల గురించి జాగ్రత్తలు తెలియజేసినఎస్సై భరత్ రెడ్డి ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, కానిస్టేబుల్ నర్సింలు , నగేష్, మహేష్, గోపాల్, మహేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


