Trinethram News : బీహార్ ఎన్నికల్లో ప్రతి బూత్లో వంద శాతం వెబ్కాస్టింగ్ నిర్వహించబడుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఎన్నికలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయన్నారు. EVM బ్యాలెట్ పత్రాలను సులభంగా చదవగలిగేలా EC మార్గదర్శకాలను సవరించిందని, EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటోలుంటాయన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


