తేదీ : 06/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ హరిత బెర్ము పార్కు భవానిపురం లో రాష్ట్ర సైన్స్ మరియు టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా మందలపు. రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


