Vishnu Chakravarthy’s Birthday : వైయస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, విష్ణు చక్రవర్తి పుట్టినరోజు వేడుక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 6. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురముండ గ్రామం.. వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాకు అత్యంత ఆప్తులు తాడాల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎన్నో సేవా కార్యక్రమ లలో తమ వంతు సహాయం చేస్తూ పేద ప్రజల హృదయాలలో నిలిచిన మహోన్నత వ్యక్తి మన తాడాల విష్ణు చక్రవర్తి కి హృదయపూర్వక శుభాకాంక్షలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ సచివాలయం కన్వీనర్ మురమండ ఇట్లుకొప్పాక రమణ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vishnu Chakravarthy's Birthday Celebration

You cannot copy content of this page

Scroll to Top