Crop Damaged : అకాల వర్షానికి నేల వాలిన వరి

TRINETHRAM NEWS

Trinethram News : పెద్దపల్లి నియోజకవర్గంలో ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా ఓదెల, ఎలిగేడు మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో వరి పంట నేలవాలింది. భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Paddy crop damaged

You cannot copy content of this page

Scroll to Top