Trinethram News : విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఫల్టీ కొట్టిన క్రేన్ .. చెరువులో పడటంతో తప్పిన పెను ప్రమాదం.. రోడ్డు వైపు పడితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం.. అనుభవం లేని సర్వీసెస్‌కు టెండర్ అప్పగించడంతో సరూర్ నగర్ చెరువు వద్ద పల్టీ కొట్టిన క్రేన్.. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీకి చెందిన క్రేన్‌కు ప్రమాదం.. అనుభవం లేని మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్‌కు కాంట్రాక్ట్ అప్పగించిన GHMC అధికారులు.. కమిషన్ల కోసం 43 శాతం లెస్ అమౌంట్‌కు టెండర్ కేటాయించిన అధికారులు.. ఒకే కంపెనీకి వివిధ చోట్ల కాంట్రాక్టులు .. ట్యాంక్ బండ్ పై కూడా ఇదే కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించిన అధికారులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


