Liquor Consumed in Single Day : ఒక్కరోజే రూ.16 కోట్ల మందు తాగేశారు

TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ : Oct 03, 2025, దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం ఏరులై పారింది. మొన్న ఒక్కరోజే సుమారు రూ.16 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలుస్తోంది. దసరాకు ముందు రోజు ఐఎంఎల్ డిపో నుంచి రూ.16 కోట్ల లిక్కర్ లిఫ్ట్ కాగా, సాయంత్రానికే చాలా వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14% అదనంగా అమ్మకాలు జరిగాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

liquor was consumed in a single day

You cannot copy content of this page

Scroll to Top