కేక్ కట్ చేయించిన అమలాపురం, ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా అథారిటీ కార్పొరేషన్ డైరెక్టర్, దేశంశెట్టి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గోలకోటి చిన్న ఎం, ఉప్పలగుప్తం మండల టిడిపి అధ్యక్షులు అరిగేలా నానాజీ, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అధికారి జయవెంకటలక్ష్మి బాబ్జి, గుత్తుల నాగేశ్వరరావు, చీకట్ల నాని మరియు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


