Trinethram News : Oct 01, 2025, తెలంగాణ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ నేతలతో సమావేశమయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో న్యాయపరమైన సమస్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 8న హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు సురేఖ, శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


