షర్మిల వాడిన భాష సరికాదు

TRINETHRAM NEWS

అమరావతి

షర్మిల వాడిన భాష సరికాదు..

షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి..

రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది..

చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు..

కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష మారాయి..

చనిపోయిన వైఎస్సార్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు..

కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు..

రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ.
-సజ్జల రామకృష్ణా రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top