Trinethram News : తమిళనాడులోని కరూర్లో ఈ నెల 27న జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇవాళ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎల్ మురుగన్ కరూర్కు వెళ్లారు. ఆయా కుటుంబాలతో మాట్లాడుతూ తొక్కిసలాట జరిగిన తీరును తెలుసుకుంటున్నారు. అటు TVK చీఫ్ విజయ్ ఇప్పటివరకూ పరామర్శకు వెళ్లకపోవడంపై విమర్శలొస్తున్నాయి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


