Crops Submerged : బంటారం మండలంలొ నీట మునిగిన పంటలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బంటారం మండలంలో బారి వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను పరామసించిన సీపీఐ ఇందురుపాటి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ ప్రతినిధి బృందం మండలంలో పర్యటించి పాడైన పంటలను పరిశీలించడం జరిగింది. అదిక వర్షాల వలన పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30000 నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ అధికారులను. వ్యవసాయ అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా పోలీసులు మరియు విద్యుత్ అధికారులు .బారి వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Crops submerged in Bantaram Mandal

You cannot copy content of this page

Scroll to Top