Ravidra Kumar : నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రవిద్ర కుమార్

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధి లోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు ఏర్పుల శ్రీను కుమారుల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravidra Kumar participated in the new silk fabric

You cannot copy content of this page

Scroll to Top