తేదీ : 27/09/2025. ఏలూరు జిల్లా . (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బర్రింకలపాడు లో స్థిర నివాసం కలిగి, ప్రజాసేవ చేసుకుంటూ, జనసేన పార్టీ లో శాసనసభ్యులుగా గెలుపొందాడు. ప్రజలు కు ఏదైనా సమస్య వస్తే అతనుకు తెలిసిన వెంటనే స్పందించి తక్షణమే పరిష్కారం అయ్యే దిశగా ఆరడుగుల బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నాడు. గిరిజన సంక్షేమ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం గిరిజన అభివృద్ధి సంక్షేమానికి మరింత ప్రాధాన్యత నిస్తుందని ఆయన తెలిపారు. విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు , మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని సూచించారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నియామకం దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


