Velpula Kumaraswamy : పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.

TRINETHRAM NEWS

_వేల్పుల కుమారస్వామి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు సెప్టెంబర్ 28 న శ్రామిక భవన్, గోదావరిఖని లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు హాజరవుతున్నారు. దీనికి జిల్లాలోని సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ 100 మంది ప్రతినిధులు హాజరవుతారు.
ఈ మహాసభలో గడిచిన 3 సంవత్సరాల ఉద్యమాన్ని, కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. కావున కార్మికులు ఈ మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

 Building Workers Union 4th District

You cannot copy content of this page

Scroll to Top