Massive Transfer : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ

TRINETHRAM NEWS

Trinethram News : ఆరుగురు IAS అధికారుల బదిలీ
23 మంది IPS అధికారుల బదిలీ

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సజ్జనార్‌
ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విజయ్‌కుమార్‌
హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా సీవీ ఆనంద్
RTC ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్‌ డీజీగా విక్రమ్‌సింగ్‌
పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్‌ రవీంద్ర

రాజన్న సిరిసిల్ల కలెకర్ట్‌పై బదిలీ వేటు
ఇటీవల వివాదాస్పదమైన కలెక్టర్‌ వ్యవహారం

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా హరిత

ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రఘునందన్‌రావు
సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు
స్పెషల్‌ సెక్రటరీగా సందీప్‌కుమార్‌ ఝా

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా శిఖా గోయల్‌

గ్రేహౌండ్స్‌ ఏడీజీగా అనిల్‌కుమార్‌

GAD పొలిటికల్‌ సెక్రటరీగా రిజ్వీ
హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీగా శ్రీనివాసులు
హైదరాబాద్‌ అడిషనల్ శాంతి భద్రతల సీపీగా తసఫీర్‌ ఇక్బాల్‌
వెస్ట్‌జోన్‌ డీసీపీగా సీహెచ్‌ శ్రీనివాస్‌
మల్టీజోన్‌-2 ADGగా డీఎస్‌ చౌహాన్‌
సిద్దిపేట సీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌
నారాయణపేట ఎస్పీగా వినీత్‌

ACB డీజీగా చారు సిన్హా, CID చీఫ్‌గా వీవీ శ్రీనివాసరావు
ACB జాయింట్‌ డైరెక్టర్లుగా సింధు శర్మ, ప్రవీణ్‌కుమార్‌

రాజేంద్రనగర్‌ డీసీపీగా యోగేష్‌ గౌతమ్‌
మాదాపూర్‌ డీసీపీగా రీతిరాజ్‌
ఎల్బీ నగర్‌ డీసీపీగా బి.అనురాధ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive transfer of IAS

You cannot copy content of this page

Scroll to Top