Cyclone : వాయువ్య,పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం

TRINETHRAM NEWS

Trinethram News : గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం.. ఇది ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70కి.మీ.,కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటనున్న వాయుగుండం

ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రఖర్ జైన్,ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cyclone over northwest-west Bay of Bengal

You cannot copy content of this page

Scroll to Top