Sri Rama Youth : శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో 10016గాజులతో అమ్మవారి అలంకరణ

TRINETHRAM NEWS

గోదావరిఖని,సెప్టెంబర్ 26: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం 11వ డివిజన్ పరిధి లోని కృష్ణ నగర్ శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ దేవి నవరాత్రులను సందర్భముగా 5వ రోజు అమ్మవారి అవతారము 10016గాజులతో మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Goddess decorated with 10016 glass beads

You cannot copy content of this page

Scroll to Top