Bathukamma : నేరెడ్ మెట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో బతుకమ్మ సంబరాలు

TRINETHRAM NEWS

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నేరెడ్ మెట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య ఆరోగ్యశాఖ మహిళలు బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు మేడ్చల్ జిల్లా మాజీ డిప్యూటీ డి.ఎం.అండ్. హెచ్.ఓ. శోభరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.బతుకమ్మ సంబరాలు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్.సుష్మ,డాక్టర్.మాధురి,సి. హెచ్.ఓ.రాము, హెడ్ నర్స్ ట్రెస్సా ,పి.హెచ్.ఎన్. జానకమ్మ, హెల్త్ సూపర్వైజర్లు,నిర్మల, కేజియా, నర్సింగ్ ఆఫీసర్లు,రేణుక,కవిత, స్వాతి,ఏ.ఎన్.ఎం.లు మంగ, పవిత్ర, స్వప్న, ప్రేమలత,శ్రీదేవి,చంద్రకళ, నూకేశ్వరి,లక్మి , సుగుణ,ఫార్మాసిస్టు కవిత, ల్యాబ్ టెక్నిషియన్ అపర్ణ , అకౌంటెంట్ దేవరకొండ మేఘన,ఎన్ హెచ్.ఎం. ఉద్యోగులు హేమలత, సరిత, లక్ష్మీ, సపోర్టింగ్ స్టాప్ భూలక్ష్మి యు.పీ.హెచ్.సి.వినాయక నగర్ సిబ్బంది, ఆశావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bathukamma celebrations

You cannot copy content of this page

Scroll to Top