ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం

TRINETHRAM NEWS

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి వై.యస్ షర్మిల ప్రమాణస్వీకారం ఈరోజు విజయవాడ ఆహ్వానం కల్యాణ మండపం నందు జరిగింది.

ప్రమాణ స్వీకారం అనంతరం మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కె) ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న శ్రీమతి వైయస్ షర్మిలమ్మ …

You cannot copy content of this page

Scroll to Top