ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 23 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రానికి చెందిన వీరటి అంజనమ్మ హైదరాబాద్ లోని మలక్ పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం ను బాదమొని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకొని తన వంతు సహాయంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను పరమార్శించి అందజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Srinivas Goud provided financial assistance

You cannot copy content of this page