జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 21 at 3.26.55 PM

TRINETHRAM NEWS

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయోధ్యలో లక్ష శ్రీవారి లడ్డూలు భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టనున్నారు.

You cannot copy content of this page