Father Killed his Child : భార్యతో గొడవ.. చిన్నారిని చంపిన తండ్రి

TRINETHRAM NEWS

Trinethram News : భార్యభర్తల మధ్య విభేదాలు ఏడాది వయసున్న చిన్నారిని బలి తీసుకున్న విషాద ఘటన సూర్యాపేట జిల్లా నాగారంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు నాగమణితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి భార్యతో గొడవ పడుతుండగా చిన్నారి భవిజ్ఞ(1) భయంతో ఏడ్చింది. అసహనానికి గురైన తండ్రి చిన్నారి కాళ్లు పట్టుకొని రెండుసార్లు నేలకేసి బాదాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించిగా.. చికిత్స పొందుతూ మరణించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Father killed his child

You cannot copy content of this page

Scroll to Top