Deputy CM : శరన్న నవరాత్రి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి కి ఆహ్వానం

TRINETHRAM NEWS

తేదీ : 19/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల అనగా సెప్టెంబరు ఇరువై రెండు వ తేదీ నుండి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్సవాలకు హాజరుకావాలని ఆలయ ఈవో వీకే శివ నాయక్ ఆహ్వానించారు. శాసనసభ విరామం సమయంలో పవన్ ను కలిసి ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కళ్యాణ్ బాబుకు వేద ఆశీర్వచనాలు అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deputy Chief Minister invited to Sharanna Navratri celebrations

You cannot copy content of this page

Scroll to Top