Plastic Recycling Unit : తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ ప్రారంభం!

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమలలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ మేరకు Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు. భక్తులు టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు. ఇందుకోసంం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలి. ప్లాస్టిక్ ఇచ్చినవారికి రూ.5 లభిస్తాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Plastic recycling unit in Tirumala!

You cannot copy content of this page

Scroll to Top