Heavy Rains : తెలంగాణలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : Sep 18, 2025, తెలంగాణలో రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో 30-40kmph వేగంతో వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. గత 2 రోజులుగా హైదరాబాద్‌లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. HYDతో పాటు సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడినట్లు వెల్లడించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Heavy rains likely in Telangana

You cannot copy content of this page

Scroll to Top