తేదీ : 18/09/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈనెల అనగా సెప్టెంబరు. ఇరువై నాలుగ వ తేదీ నుండి వచ్చేనెల అక్టోబరు రెండు వ తారీకు వరకు జరగనున్న వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ఆయన కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి సవరించామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఐదు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


