తేదీ : 18/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ సత్యనారాయణపురం, గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఓ మహిళ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒకల్ని మాత్రమే పాఠశాలకు పంపుతుంది . అయితే ఆ బాలుడు సరిగా చదవకుండా నిరంతరం మొబైల్ తో ఆడుకుంటున్నాడు. దీంతో తన తల్లి మందలించడంతో కోపంగా బాలుడు ఏసిపి దుర్గారావును ఆశ్రయించాడు. ఆయన చదువుకోకపోతే కలిగే ఇబ్బందులను అర్థమయ్యేలా చెప్పి తల్లితో పంపించాడు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


