Compensation : ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన

TRINETHRAM NEWS

తేదీ : 18/09/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూపాయలు ఐదు లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషి యా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తక్షణం సహాయం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Compensation announcement

You cannot copy content of this page

Scroll to Top