తేదీ : 17/09/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జల్లమయమయ్యాయి. రోడ్లపై వర్షం భారీగా ప్రవహిస్తోంది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వాహనదారులు మరియు ప్రజల ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టారు. ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


